శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఉషశ్రీ గారి భాగవత ప్రవచనాధారను అందుకోండి

>> Wednesday, August 8, 2012

గతంలో మనం ఉషశ్రీగారి రామాయణ,భారత ప్రవచనములను విని ఉన్నాము . అద్భుతమైన రీతిలో తనదైన విరుపులతో వారు ధర్మసూక్ష్మాలను వివరిస్తూ సూటిగా  కథను చెప్పేవిధానం చాలానచ్చుతుంది .
వారి భాగవత ప్రవచనాలను వినాలనుకున్నవారికి మితృలు బండి శ్రీనివాస్ శర్మగారు చక్కని అవకాశం కల్పిస్తున్నారు .  వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదిగోలంకె ........

  http://manadharmam.
blogspot.in/2012/08/blog-post.

html http://manadharmam.blogspot.in/2012/08/blog-post.html

1 వ్యాఖ్యలు:

బండి. శ్రీనివాస్ శర్మ August 9, 2012 at 12:54 AM  

ధన్యోస్మి.
అంతకన్నా మంచి పదం తట్టడంలేదు...!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP