ఇది హనుమత్ స్వామివారు స్వయంగా చెప్పినశ్లోకం .
>> Friday, January 6, 2012
ఈశ్లోకం హనుమంతులవారు రచించిన హనుమద్రామాయణం లోనిదట, మితృలు రాజశేఖరుని విజయశర్మ గారందించారు. ఆహా చదువుతుంటే మనస్సు లో ఆనందతరంగాలు ఉవ్వెత్తునలేస్తున్నాయి. నాస్వామి స్వయంగా ఆయనస్వామి గూర్చి చెప్పారట. నవవ్యాకరణ పండితులైనస్వామివారు ఎలా కోతికొమ్మచ్చిఆడుకున్నారు పదాలతో ! జైశ్రీరాం.
యావత్తోయ ధరాధరా ధరధరా ధారాధర శ్రీధర
యావచ్చారు చమూరు చారు చమరం చామీకరం చామరం
యావద్భోగ విభోగ భోగ విమలే భోగాన్వితం నిత్యతో
యావద్రాఘవ రామ రావణ కథా రామాయణం కథ్యతే!
1 వ్యాఖ్యలు:
అపురూపమైన శ్లోకాన్ని అందించిన అందరికి కృతజ్ఞతలండి.
Post a Comment