శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అష్టోత్తరశత నామ అభిమానులకు వందనం

>> Thursday, November 17, 2011

హరిసేవ బ్లాగును నిత్యం చూసేవారు ,అభిమానంతో పలకరించి ప్రోత్సహించేవారు చాలామంది ఉన్నారు. దేవుడిచ్చిన ఈ బంధువర్గానికంతటికీ కృతజ్ఞతలు.
బ్లాగును చాలామంది నిత్యం చూస్తున్నప్పటికీ ఫాలోయర్స్ గా కనపడుతున్నవారు క్రమేపీ పెరుగుతుండటం నాకూ కొద్దిగా ఉత్సుకతను కలిగించింది . నూటఎనిమిదవవారు గా ఎవరు వస్తారా అని చూస్తుండగా నిన్ననే నూట ఎనిమిదవ అభిమానికూడా చేరారు .అందరికీ కలిపి ఒకేసారు కృతజ్ఞతలు చెబుదామని ఇప్పటిదాకా వేచిచూశాను . అందుకే బ్లాగులో కనపడుతున్న నూటఎనిమిది మంది అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

5 వ్యాఖ్యలు:

Rajasekharuni Vijay Sharma November 19, 2011 at 8:30 AM  

అభినందనలు :)

sarath k panda November 24, 2011 at 10:27 PM  

u r welcome గురువు గారు

sarath k panda November 24, 2011 at 10:45 PM  

congratulation guruvugaru

కాయల నాగేంద్ర November 26, 2011 at 3:46 AM  

అభినందనలు గురువు గారు.

కాయల నాగేంద్ర November 26, 2011 at 3:52 AM  

అభినందనలు గురువు గారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP