పశ్చిమదేశాలు ఇకపై ఆధారపడనున్నది ఏ ఆయుధంమీద ?
>> Saturday, August 6, 2011
పశ్చిమ దేశాలలొని ఆర్దిక ఇబ్బందులు, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్నాయి.
కారణాలు అనేకము.
వాటిలొ ప్రథమ కారణము,
ఇప్పటివరకు పశ్చిమ దేశాలను నడిపిన ఇంధనము (wealth looted during 500 years of Colonization) అయిపొవడము.
ఆ wealth ను loot చేయడానికి వారు ఉపయొగించిన పద్దతులు మనకు తేలుసు. వాటిలొ ముఖ్యమైనవి, ఆర్మి మరియు మిషనరీలు.
21st Century లొ ఆర్మి ని open గా ఉపయొగించడము కుదరదు. ఇక మిగిలింది మిషనరీలు.
To keep running their 1st class economies they need more wealth and resources from 3rd world countries.
0 వ్యాఖ్యలు:
Post a Comment