శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈ ఒక్కరోజు ప్రేమలు నాకు నచ్చటం లేదు !

>> Monday, August 8, 2011

అమ్మదినం ,నాన్నదినం .స్నేహితులదినం ....ఏంటో ఈదిక్కుమాలిన పండుగలు మనపండుగలకంటే ఎక్కువగా ప్రచారంలోకొచ్చేస్తున్నాయి. ఒక్కరోజు ప్రేమ ....మనసుతో ప్రతిష్టించుకోవల్సిన ప్రేమలు మార్కెట్ లో వస్తువైపోతూ ...కృత్రిమంగా అనిపిస్తూ ...నాకెందుకో నచ్చటం లేదు. అందుకే ఇవి నేను పాటించను నాఇంట్లో వాళ్లకు అలవాటుచేయను. మరేమీ అనుకోవద్దు నేను తిరిగి రిప్లై ఇవ్వలేదని నన్ను అపార్ధం చేసుకోవద్దని మనవి..

మితృలకు
దుర్గేశ్వర

1 వ్యాఖ్యలు:

Surya Mahavrata August 13, 2011 at 1:51 AM  

చక్కని విషయాలను బోధిస్తున్నందుకు ధన్యవాదాలు.

మా మిత్రుడి మేనల్లుడు కంప్యూటర్ విద్యలో పీ హెచ్ డీ చేసి యాహూ కంపెనీలో ప్రస్తుతం ఉన్నతోద్యోగం చేస్తూ ఒక ఉన్నతాశయంతో ఈ సైట్ ను రూపొందించారు. దయచేసి మీ అభిప్రాయాలను చిరంజీవికి తెలుపగలరు. సైట్ చిరునామా:

http://www.vignanam.org/telugu.htm

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP