శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ కథాప్రవచనాన్ని పరిశీలించి ఆశీర్వదిస్తున్న హనుమ ప్రతినిధి

>> Thursday, June 30, 2011


హనుమాన్ కథా పారాయణం చేస్తున్న భక్తబృందాన్ని పలకరించి ఆశీర్వదిస్తున్న హనుమత్ పరివారం..ఇది భక్తి యొక్క శక్తికి ప్రత్యక్షప్రమాణం .ఈ వీడియో చూడండి


1 వ్యాఖ్యలు:

Sandeep July 2, 2011 at 12:51 PM  

నేను పిలానీ లో చదువుకుంటున్నప్పుడు ఒక సారి ఇలాంటిదే సంఘటన జరిగింది. 2005 వేసవి కాలంలో మా అధ్యాపకుడు నిర్వహించిన ఒక హనుమదుత్సవంలో కొన్ని కోతులు వచ్చి ఆశీర్వదించి వెళ్ళాయి. పిలానీలో కోతులని చూడటం అంత సాధారణం ఐతే కాదు. కాబట్టి అందరూ హర్షించారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP