శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈనెల 17 నుండి21 వరకు జాగ్రత్తగాఉండాలి. జ్యోతిషవేత్తల హెచ్చరిక

>> Friday, March 11, 2011

ఒక చిన్న జాగ్రత్త్హ -మార్చి-19,న..వృషభ/వ్​రిస్చిక/మిథున.కన్యా/​ధనుర్/
మీన రాసుల వారు తగు జాగ్రత్త్హాల్లో ఉంటె మంచిది.17/18/19/20/2​1-వరకు
చంద్రునుకి చెంది శ్లోకాన్ని చదవడం మంచిది.ప్రపంచ వ్య్యాప్తంగా అవాంచనీయ
సంఘటనలు చోటుచేసుకోన్నున్నాయి​.ముఖ్యంగా మహిళలు జాగ్రత్త్హను
పాటించాలి.ప్రేమికులు ఈ ౫-రోజులు కలవ వద్దు.సముద్ర తీరాల ప్రాంతంలో
ఉండేవారు మరింత జాగ్రత్త్హాగా ఉండాలి.ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా
వేయండి.బుధ/గురు/శని /కుజ/కేతు..నక్షత్రాల​లో చంద్రుడు ఉన్నవారు సైతం పై
సూచనలు పాటించితే మంచిది.Reg this 2 of the incidents were already taken
place in japan in this week...జ్యోతిర్సాస్త్ర పరంగా చూసినట్టయితే
ఇందుకు కొన్ని కారణాలు కనిపిస్త్తున్నాయి.ఈనెల ౧౧న-వైధృతి,౧౨న-విశ్కుమ్భ
యోగాలు+౧౬న-అతిగండ యోగము,౧౯న-శూల యోగము నడుస్త్తాయి.ఈ తరహ నిత్య యోగాలలో
సీతాంసువు[చంద్రుడు]సంచారం శుభకరం కాదు.ఈరోజున క్రితికా తార,అదో ముఖానికి
చెందినది,అగ్ని చేత పాలించబడింది.కాబట్టి ఈరోజున జపాన్లో సముద్ర
గర్భంలో[అదో అనగా కింద లేదా పాతాళమున అని అర్ధము]భూకంపం వచ్చి ,అక్కడి
చమురు నిల్వలలో అగ్ని చెలరేగింది.ఈనెల ౧౪న-చంద్రుడు దారుణ తార అయిన
ఆరుద్రలో సంచారం చేస్ట్టాడు.ఇది శివునిచేత పాలించాబడే తార+వూర్ధ్వ
తరగతికి చెందినది కావడంవల్ల,ఈసారి భూమి ఉపరితల భాగంలో ఉత్పాతాలు సంభవించే
అవకాశం కనిపిస్త్తోంది.ఈనెల ౧౭/౧౮/౧౯/తారీకుల్లో చంద్రుడు ఉగ్ర తారలైన
ఆశ్లేషా/మఘా/పుబ్బాలలో ప్రవేసిన్చనున్నాడు.ఇందువల్ల భూమి లోపల ,అంటే
అధోముఖంగా ఉత్పాతాలు జరగవచ్చును.చంద్రుడు కటకంలోకి వచ్చినపుడు కుజునితో
శస్త్తాస్త్టక స్థితి[౬-౮],సింహంలో ఉన్నపుడు సమసప్తక స్థితిలు
సంభవిస్త్తాయి..ఇందులో కుజుడు-భూ,అగ్నికి ప్రతీక కాగా...చంద్రుడు+కటక
రాసీ జల్లాన్ని తెలుపుతాయి..కనుక ఈ ౩-అంశాలకు చెందినా ఉత్పాతములు
జరగడానికి అవకాశం ఉన్నది.చంద్రుడు ఈ పైని చెప్పిన తారలకూ,రాసులకూ ఎప్పుడూ
వస్ట్టునే ఉన్న్తాడు కానీ ఈ సారి అయన భూమికి అతి దగ్గరగా రావడం వల్ల..ఈ
సంఘటనలు చోటు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
[చల్లాజయదేవ్]

3 వ్యాఖ్యలు:

March 12, 2011 at 1:05 AM  

http://www.leoastro.com/images/navagrah.gif

Please find the slokams

March 12, 2011 at 1:06 AM  

http://www.leoastro.com/images/navagrah.gif

please find the link for slokams

From Leoastro.com

Suman March 13, 2011 at 11:59 PM  

దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవ సంభవం |
నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం ||

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP