కార్తీకపౌర్ణమి జ్యోతిర్లింగార్చనలో కలెక్టర్ కాంతిలాల్
>> Sunday, November 21, 2010
కార్తీక పౌర్ణమి పూజలలో పాల్గొన్న ప్రకాశంజిల్లా కలెక్టర్ వారి సతీమణి
పీఠంలో కార్తీక పౌర్ణమి రోజున జ్యోతిర్లింగార్చన వైభవోపేతంగా జరిగింది . ఉదయంనుంచి అటు రుద్రాభిషేకములు, ఇటు శ్రీవారికి తులసీదళార్చనలు తదనంతరం దుర్గాదేవికి కుంకుమార్చనలు సాగుతుండగా చుట్టుప్రక్కలనుంచి గ్రామాలనుంచి భక్తులు తరలివచ్చి జ్యోతులతో హారతులు పట్టారు. సాయంకాలం జరిగిన హోమము ,జ్యోతిర్లింగార్చనలో ప్రకాశం జిల్లా కలెక్టర్ కాంతిలాల్దండేదంపతులు పాల్గొని అమ్మను సేవించుకున్నారు .
0 వ్యాఖ్యలు:
Post a Comment