సోమవారం జరిగిన సోమేశేఖరుని ఆరాధన
>> Monday, November 22, 2010
చెన్నై లో mv నీలాద్రిరావు,శశిరేఖ దంపతులు తమ ఇంటిలో జరిపిన జ్యోతిర్లింగార్చన లో దివ్యశోభలతో పరమశివుడు
అదే సమయంలో పీఠంలో వారితరపున జరిపిన జ్యోతిర్లింగార్చన దిగువచూడండి
{ఈకార్యక్రమం సాగుతుండగాతమకుకలిగిన పరమశివుని పరమానుగ్రహం గూర్చి వారు నాకు పర్సనల్ గాతెలియపరచారు ]
తత్సర్వం పరమేశ్వరార్పణమస్తు .
[రోజుకు ఒక్కరితరపున మాత్రమే జ్యోతిర్లింగార్చన జరుపుటకు వీలవుతున్నది . ఇక్కడ స్తానిక భక్తుల కొరకు కార్తీక మాసం మొత్తం రోజులు అర్చన చేయుటకు రోజులు సరిపోకున్నవి కనుక ఇక ఈ కార్తీకంలో అంతర్జాలం లో మితృలకోసం జ్యోతిర్లింగార్చన నకు సమయం కేటాయించలేకున్నాము . గమనించగలరు .ధన్యవాదములు . అందరి తరపున ఈ మాసశివరాత్రి రోజున చేపట్టబోయే కార్యక్రమ వివరాలు త్వరలో తెలియజేస్తాము ]
2 వ్యాఖ్యలు:
Durgeswar garu
Its wonderful andi. Thank you very much from bottom of my heart.
pranams
sesirekha.
శంభో ! హరహర మహదేవా ! నీ చరణములే గతి యంటినయా !
Post a Comment