శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నీటిపై తేలాడే నరసింహుని లీల

>> Friday, February 26, 2010

పరిశీలించి చూస్తే పరమాత్మ లీలా విచిత్రాలు సృష్టి లో అంతటా కనపడతాయి. చోటుకొక చిత్రాన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో మనం చూడవచ్చు అలాంటి లీలా చిత్రమే ఒకటి ఇక్కడ చూడవచ్చు. నీటిపై తేలాడే నరసింహుని లీల ను ఇక్కడ చూడండి

http://telugu.webdunia.com/religion/believeitornot/article/0809/22/1080922086_1.htm

1 వ్యాఖ్యలు:

చింతా రామ కృష్ణా రావు. February 26, 2010 at 7:39 PM  

కరువేమున్నది దైవ భక్తి కలుగన్ గాంచంగ నా దైవలీ
లరహస్యంబుల నా దయామయుఁడు లక్ష్యంబులన్ గల్గి తా
నెరవేర్చున్గద భక్తియుక్త మదిలో నెల్కొన్న కాంక్షాళి! యా.
నరసింహుండటు తేలుటద్ది గనగన్ నమ్మించ సద్భక్తులన్.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP