స్వామి కిష్టమైన "అప్పాలు" ఇలా చేయాలి.
>> Saturday, May 16, 2009
హనుమంతునకిష్టమైన ప్రసాదాలలో అప్పములు ముఖ్యమయినవి. అవి ఎలాచేసుకోవాలో చూద్దాము.
ఒక గిన్నెలో నీరు తీసుకుని పావుకేజీ చక్కెర ను కరిగించాలి.దానిలో ముద్దగా అయ్యేలా గోధుమ పిండి ని కలపాలి.దానిలో కొద్దిగా డాల్టా గాని నెయ్యిగానీ కలుపుకోవాలి. ఆపిండిని చిన్నచిన్న బిల్లలుగ చేసుకోవాలి .తరువాత కాగేనూనెలో వేసి వేయించి తీసుకోవాలి. హనుమంతునికి ఇష్టమైన ఈ వంటకమ్ నివేదించి స్వామి ప్రసాదాన్ని పదిమందికి పంచండి.ఈనెల పందొమ్మిదిన హనుమత్ జయంతి రోజు.
2 వ్యాఖ్యలు:
ఆర్యా! దుర్గేశ్వరా! నమో నమః.
క:-
భార్గవి సేవా తత్పర!
దుర్గేశ్వర! వందనములు తొలుతగ నట యా
దుర్గా దేవికి తెలుపుడు.
మార్గము వివరించిరేని మరువక వత్తున్.
మీరు స్వయముగా రెస్పాన్సిచ్చే మీ సెల్ నెంబరు తెలియ జేసిరేని నేరుగా మీతో భాషించే భాగ్యము ముందుగా పొందిన వాడనయి నా గమనము, జీవన గమనము సుగమము చేసుకొన వీలు కలిగించినవారగుదురు. నాసెల్ నెంబర్:- 9247272960
ధన్యవాదములు.
చింతా రామ కృష్ణా రావు.
Post a Comment