శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీవారి సేవకు వెళుతున్న తేదీల లో స్వల్ప మార్పు

>> Sunday, July 28, 2013


శ్రీవారి సేవకు బయలుదేరుతున్న తేదీలలో స్వల్పమార్పు జరిగినది.  ఆగష్టు తొమ్మిదవతేదీ నుండి అనుమతివ్వవలసినదిగా రామదండు కోరగా  ఆగష్టు 15 నుండి 22వతేదీవరకు శ్రీవారి సేవలో పాల్గొనవలసినదని స్వామి స్థానం నుంచి ఆదేశాలు అందాయి . శ్రీవారి సేవకు రాదలచుకున్న వారు ఈమార్పును గమనించవలసినదిగా మనవి.  పాస్ పోర్ట్ ఫోటోస్ రెండు . అలాగే మీ ఐడెంటిటీ కార్డ్ జిరాక్స్ ఒకటి కావాలి. అలాగే మగవారు వైట్ అండ్ వైట్  ఆడవారైతే ముదురు ఆకుపచ్చ చీరాజాకెట్లు ధరించాలి.  టిటీడి వారు లాకర్ సౌకర్యం కల్పిస్తారు. లాకర్ కోసం ఓపెద్ద తాళం తెచ్చుకోవాలి. భోజనం వెంగమాంబ అన్నదాన సత్రంలో లభిస్తుంది . రోజుకు ఆరుగంటలపైగా సేవాకార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది .

durgeswara@gmail.com
9948235641   లలో సంప్రదించండి
జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP