బసవడుధర్మమూర్తి మాత్రమే కాదు ప్రేమ మూర్తి కూడా
>> Tuesday, December 2, 2008
బసవడుధర్మమూర్తి మాత్రమే కాదు ప్రేమ మూర్తి కూడా అని నిరూపిస్తున్నాడు. కొద్దిగా గడ్డి నీళ్ళు పెట్టిపోషిం చినందుకే మనకు ఆరుగాలంశ్రమించి వ్యవసాయంలో ప్రధానభూమిక పోషించి పెద్దకొడుకై భారం మోస్తున్నాడు. అలాగే తన చెంతకు చేరిన మూగజీవులను ఎంత ఆప్యాయముగా చేరదీసాడో చూడండి. దగ్గరకు చేరి న కుక్కపిల్లలను పొదువుకుని ప్రేమతో చూస్తున్న ఒక వృషభరాజం నా కెమేరాకు చిక్కినదిలా.




1 వ్యాఖ్యలు:
జంతువులే ఇతర జాతుల పట్ల కనికరం చూపుతున్నాయి గానీ ఉత్తమజన్మ అనబడ్డ మనుషులే సాటిమనుషులపట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు.నరమేధం సాగిస్తున్నారు.
Post a Comment