దగ్గరకొచ్చాక
>> Monday, June 9, 2008
సుబ్బాజీకి యాక్సిడెంతయిందని తెలిసి ఫ్రెండు హాస్పటల్కు పరిగెత్తుకొచ్చాడు. యాక్సిడెంట్ ఎలాగయిందిరా? నిండుగాకట్లు కట్టిఉన్న సుబ్బాజీని ఆవేదనతో అడిగాడు ఫ్రెండు. రాత్రిబైకు మీదవస్తుంటే ఎదురుగా రెండు స్కూటర్లొస్తున్నాయిరా వాటిమధ్యలోనుంచి నాబైక్ పోనిద్దామనిట్రైచేసా.... తరువాతేమయి0ది ఉత్కంటంగా అదిగాడు ఫ్రెండు. దగ్గరగావెల్లాక తెలిసిందిరా అదిలారీఅని బావురుమన్నాదు సుబ్బాజీ.
0 వ్యాఖ్యలు:
Post a Comment