వస్తున్నది మహాశివరాత్రి....మీ గోత్రనామాలు పంపండి
>> Tuesday, March 5, 2024
C
మహా శివరాత్రి
మదినిండా స్వామిని నింపుకుని ఆయన అనుగ్రహంకోరి సృష్టిలోని జీవరాశి పరవశించే పర్వదినం .
ఈరోజు మనం చేసే ఉపాసనలన్నీ శీఘ్రంగా ఫలించి ఆయన అపార కరుణ మనపై ప్రసరిస్తుంది .
ప్రతిసంవత్సరం వలెనే పీఠంలో రుద్రాభిషేకములు స్వామికి విశేష అర్చనలు జరుపబడుతున్నాయి.
మీ గోత్రనామాలు పంపిన చో మీతరఫున స్వామికి సేవాకైంకర్యాలు జరుపబడతాయి.. ఇందుకోసం మీరు మీశక్త్యానుసారం లోకక్షేమాన్ని ,సనాతన ధర్మ కోరుతూ శివపంచాక్షరి జపించటం మాత్రమే మాకు పంపవలసిన దక్షిణ . అంతకన్నా ఏమీలేదు.
గోత్రనామాలు పంపవలసిన చిరునామా
durgeswara@gmail.com
0 వ్యాఖ్యలు:
Post a Comment