కన్నులపండుగై..జన్మము ధన్యమైన రోజు
>> Monday, January 22, 2024
ఆహా! ఎన్నిజన్మలలో ఎంటపుణ్యము చేసుకున్నామో
ఈరోజు బాలరూపంలో రామయ్య తండ్రి దివ్యమందిరంలో కొలువుతీరగా కనులారా చూడగలిగాము. ధర్మము రూపుదాల్చగా వచ్చిన అవతారం మన రామయ్య.ఇక ఆయన కరుణాకటాక్షముల వర్షంలో మనం తడిసి తరించి పోదాం.
అందరకీ స్వామి ప్రతిష్ఠ మహోత్సవ శుభాకాంక్షలు
https://youtube.com/shorts/ROUrmqaR0rw?si=78axkyd6_XD_-Xoo
0 వ్యాఖ్యలు:
Post a Comment