durgeswara@gmail.com cell 9948235641
మానవ జీవితానికి సార్ధకత చేకూర్చే భగవదారాధనకు విశేషమయిన సమయం కార్తీక మాసం .అటువంటి శుభ సమయం రేపటి పొద్దునుండి ప్రారంభమవుతున్నది .. పీఠములో ఈ నెలరోజులు విశేషముగా పరమేశ్వరారాధన జరగనున్నది .ఎప్పటివలెనే మీ గోత్రనామాలు పంపవలసినదిగా కోరుతున్నాము .
© Blogger template Sunset by Ourblogtemplates.com 2008
Back to TOP
0 వ్యాఖ్యలు:
Post a Comment