ముప్పైఏళ్ల. తరువాత మళ్ళీ మాయింట బోసినవ్వుల పూలు విరబూయ నున్నాయి.
>> Thursday, November 23, 2023
అమ్మ అనుగ్రహంతో మాయింట బోసినవ్వులపూలు పూయనున్నాయి. మా చిన్నవాడు పుట్టినతరువాత ఇన్నేళ్ళు ఎదురు చూడవలసి వచ్చింది. ఇప్పుడు కోడలు ప్రసవవేదనతో ఉంది.ఈ ఇంట భగవంతుని సేవకొరకై వస్తున్న మరొక ప్రహ్లాదుని రాకకై ఆత్రుత గా వేచిచూస్తున్నాము.
0 వ్యాఖ్యలు:
Post a Comment