శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతి కి ఆహ్వానం

>> Thursday, May 26, 2022

భగవద్ బంధువులందరకూ ఆహ్వానం


హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతి  ఈ నెల 28 శనిత్రయోదశి రోజు నిర్వహించ బడుతున్నది. హనుమాన్ చాలీసా పారాయణము శ్రీరామ నామ లేఖనం చేసిన స్వామిభక్తులందరూ  వారి జపసంఖ్యను రామనామలేఖన ప్రతులను తీసుకుని రావటం లేదా ఇతరుల ద్వారా యాగశాల కు చేరేలా చూడాలి.
జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP