ఆత్మబంధూ !
మీ ఇంట ఈ దీపావళి దివ్యజ్యోతులు ఆనందాల వెలుగులు విరజిమ్మాలని .నిత్యం సుఖ సంతోషాలతో మీ గృహం కళకళలాడాలని . సనాతన ధార్మిక చైతన్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాము . జగన్మాత లక్ష్మీదేవి శ్రీవేంకట నాయకుని తోడై మీ ఇంట మీ సేవలందుకుంటూ స్థిరముగా నిలవాలని ప్రార్థిస్తున్నాను .
మీ
దుర్గేశ్వర
0 వ్యాఖ్యలు:
Post a Comment