శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కార్తీకమాస అభిషేకములు మీ గోత్రనామాలు పంపగలరు

>> Monday, November 16, 2020

భగవద్బంధువులకు నమస్కారం 

 

     లోక శ్రేయస్సుకోరుతూ   కార్తీక మాసంలో  పీఠంలో  నిత్యం శివాభిషేకములు ,హోమములు నిర్వహించబడుతున్నాయి . ఇందులో భాగంగా కోరినవారందరి గోత్రనామాలతోను అర్చనలు నిర్వహించబడుచున్నవి. మీ గోత్రనామాలు ఎప్పటివలెనే  మెయిల్ ద్వారా పంపగలరు.  ఇందుకోసం  మీరు నిత్యమూ  శివపంచాక్షరీ మంత్రము కానీ లేక మృత్యు0జయ  మహామంత్రమును గానీ కనీసం అష్టోత్తరంగా నైనా జపము చేయవలసి ఉంటుంది. . తద్వారా పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవ్వాలని  ఈ సంకల్పము  .  

 durgeswara@gmail.com    మీ గోత్రనామాలు పంపవలసినదిగా మనవి. 



0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP