శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సూర్యగ్రహణం సందర్భంగా సాధకలోకానికి శుభాకాంక్షలు

>> Saturday, June 20, 2020

సూర్య గ్రహణం  .ఆదివారం అమావాస్య రోజొస్తున్న ఈ గ్రహణం పట్ల అనేక వాదనలు వినిపిస్తున్నా, సాధకులకు మాత్రం అద్భుతమైన అవకాశం.. రేపు గ్రహణకాలం నుండి జప సాధనలకు సిద్దమవుతున్న వారందరికీ శుభాకాంక్షలు

2 వ్యాఖ్యలు:

Chiru Dreams June 20, 2020 at 8:06 AM  

గ్రహణాలపేరుతో జనాల్ని భయపెట్టి సంపాదించుకునే వాల్లనే ఇప్పటివరకు చూశాను.. దాన్లోమంచిని చూపిన వ్యక్తిని మిమ్మల్నే చూస్తున్నాను..

sam July 8, 2020 at 10:23 PM  

నాకు ఈ పోస్ట్ నిజంగా ఇష్టం
Telangana News in Telugu
Andhra Pradesh Latest

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP