శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

క్షీరాబ్ధి ద్వాదశి నాడు ధాత్రీ నారాయణపూజ

>> Saturday, November 9, 2019


ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి . ఉదయాన్నే శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పురుష సూక్త  ముతో అభిషేకము అర్చనలు అనంతరం దాత్రినారాయణ రూపములో తులసి మాత  వద్దకు వేంచేపుచేసి  అర్చన ,లీలా కళ్యాణము  నిర్వహించటం జరిగినది .  గోత్రనామాలతో స్వామివారి అర్చనలో నివేదనలు  జరుపబడ్డాయి  
  

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP