శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శరన్నవరాత్రి. పూజలకు మీ గోత్రనామాలను పంపండి

>> Tuesday, September 24, 2019

శరన్నవరాత్రులు అమ్మవారి ఉపాసనలో అత్యంత విశేషఫలితాలనిచ్ఛే కాలం .అమ్మవారిని అర్చించడంద్వారా  సకలశుభాలు  పొందుతారు భక్తులు.  అమ్మ అనుగ్రహం భక్తజనావళి కెళ్లరకు ప్రాప్తించాలని కోరుకుంటూ శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠంలో  శరన్నవరాత్రులలో  భక్తుల తరపున పూజలు జరుపుట మీకు తెలిసినవిషయమే. ఈ సంవత్సరం కూడా  కోరినవారందరి తరపున అమ్మ వారికి  అర్చనలు నిర్వహించుట జరుగుతున్నది.   మీగోత్ర నామాలు పంపి మీరు పూజలు జరిపించుకోనవచ్చుఁ. ఇందుకొఱకై  ఎటువంటి  రుసుము చెల్లించవలసి అవసరం లేదు. కానీ ప్రసాదములు  పోస్ట్ లో  పంపుటకయ్యే ఖర్చు మేము భరించలేము. ప్రసాదం పంపమని అడిగేవారు పోస్టల్ ఖర్చు వారే భరించాలి. తమ తరపున విశేషపూజలు సేవలు జరిపించదలచిన, ఇక్కడజరుగుతున్న  అమ్మవారి సేవలలో భాగస్వాములవ్వదలచినా వారు ఫోన్ ద్వారా సంప్రదించి    ఎకౌన్ట్ నెంబర్ తెలుసుకొనవచ్చు.   అది వారి అభీష్టప్రకారం వినియోగింపబడుతుంది.     గోత్రనామాలను నా మెయిల్ కు పంపగలరు            జైశ్రీరాం

Durgeswara@ gmail.com




0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP