శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శరన్నవరాత్రి సాధనలకు సిద్ధమవుదాం

>> Monday, September 23, 2019






అమ్మలగన్నయమ్మ  అనుగ్రహం కొరకై అత్యంత అనుకూల సమయం శరన్నవరాత్రి  సాధనా కాలం . ఈసమయంలో ఉపాసకులు సాధన  తీవ్రమైన వేగంతో సాగుతుంది . తల్లి అనుగ్రహం కలిగినదా ... జన్మ ధన్యమైపోతుంది . వానికి లోకాన  ఇక కావలసినదంటూ మరేమి ఉండదు. అందుకనే మహానుభావులు శరన్నవరాత్రి సాధనకై వేగిరపడుతూ ఉంటారు. మనమూ పెద్దలబాటలో నడచి అమ్మ బిడ్డలమై సాగటానికి సాధనకు సిద్దమవుదాం .

 జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP