శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

[పసిబిడ్డలురా ! పశువుల్లారా]..... అయ్యా మానవతా వాదులూ ... మతదృష్టి కోణం అనే జబ్బును వదిలించుకొని గొంతువిప్పండి

>> Sunday, June 9, 2019

నోట మాట రావటం లేదు . ఎంతఘోరం .. పసిబిడ్డలను క్రూర జంతువుల్లా చిత్రహింసలకు గురిచేసి చంపుతున్నారు .
వీళ్ళను ఉరితీయకుంటే మరిన్ని పసిమొగ్గలు రాలిపోతాయి.  గుండెలు బాదుకుని విలపించే మానవతావాదులూ  కొవ్వొత్తుల సానుభూతిపరులూ ,పత్రికలకూ  మతదృష్టికోణం అనే మాయరోగం కమ్మి ఉంది .  నోరువిప్పండయ్యా .. అమ్మా ...మీ ఆవేదన   బయటపెట్టండమ్మా  ... భయాలు వదలి





0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP