శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమరావతిలో శ్రీవారి ఆలయానికి ఉచితముగానే స్థలం

>> Tuesday, February 5, 2019

అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయానికి స్థలాన్ని ఫ్రీగానే ఇస్తున్నట్లు ముఖ్యమంత్రిగారు ప్రకటించారు  .  స్వామి వారి విషయంలో పలు వివాదాలు తరచు చూస్తున్నాము . ఏ వ్యక్తి.రాజకీయ.సామాజిక సంస్థలైనా స్వామి వారిని వివాదాలలోకి లాగి లబ్దిపొందాలనుకున్నా అది కర్మదేవతల ఆగ్రహాన్ని తలమీదకు తెచ్చు కోవడమే
అని గుర్తుపెట్టుకోవాలి


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP