శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పిచ్చికుక్కల దాడులు ఎక్కువవుతున్నాయి. ...పళ్ళన్నా రాలగొట్టాలి .. పాడెన్నా కట్టాలి.

>> Thursday, July 5, 2018

మా గ్రామాలలో అప్పుడప్పుడూ  కుక్కలకు పిచ్చి ఎక్కుతుంది. అవి జనాలపై బడి కరుస్తుంటాయి. అలా విచక్షణ లేకుండా కరవటమంటే ఆనందపొందే మానసిక స్థితి  వాటిది.   వాటికి కూడా జీవించే హక్కు భగవంతుడిచ్చాడు. కాదనం  . కానీ అవిజీవించటం కాకుండా ఇతర ప్రాణులకు హానికరమైఅన పనులు,బాధకలిగించే పనులు చేస్తున్నప్పుడు  అప్పటిదాకా వాటికి జాలితో పాచికూడు పడేసిన జనాలు  జాలిమరచి పోయి వాటికి పళ్ళురాలగొట్టి వదులుతారు. ఇంకా వీలుకాదనుకుంటే కర్రలతో తరిమితరిమి కొట్టి చంపుతారు . ఇది సమాజం అంగీకరింస్తుందనే చెప్పాలి . లేకుంటే  జంతువులహక్కులను ఇలాంటి సమయాలలో  పట్టించుకుంటే  సమాజానికి ప్రమాదం మరి.

ఇప్పుడు భావవ్యక్తీకరణ అనే పేరుతో తమ పిచ్చిని సమాజంపై ప్రదర్శించి  సమాజంలో ఇతరుల మనోభావాలను గాయపరచే పిచ్చికుక్కల దాడులు ఎక్కువయ్యాయి.  మర్యాదాపురుషోత్తముడైన రామునిమీద  అమ్మ సీతమ్మ తల్లిపైన ,  అవాకులు చెవాకులు పేలుతున్నాయి . .[కాకుంటే  వీధిలో పొల్లించి పొల్లించి తంతారు అనుకుంటే వాళ్లజోలికెళ్ళరు]
 ప్రచారం వస్తుందనుకుంటే  తమకన్నతల్లినిగూర్చికూడా  నీచంగా మాట్లాడగల సమర్ధులు వీళ్ళు . కనుక మాట్ళాడతారు .వీల్లబుధ్ధుల స్థాయి అది .  ఈ పిచ్చికుక్కలకు ఉఛ్చనీఛాలు తెలియవు .

ఇప్పుడేంచేయాలి ? ఒకటి సమాజమంతా కలసి తరిమితరిమి కొట్టడం.. పళ్ళు పీకి వదలటం . సమాజానికి దూరంగా బోనులో పెట్టి ఉంచటం ఒక్కటే పరిష్కారం.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP