శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మత మార్పిడిలో మర్మం తెలుసుకొండి

>> Friday, May 4, 2018

#మత_మార్పిడీలు_భారతం_లో_విపరీతంగా_ఎందుకు_జరిగాయి_జరుగుతున్నాయో_తెలుసా ???

 (🙏 ధయచేసి 4 నిమసాల కేటాయించి ఓపిక పట్టి  పూర్తిగా చదివి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను🙏🙏🙏 )

  మత మార్పిడిలు  ఎందుకు  జరుగుతున్నాయి అని అడిగితే??
కట్చితంగా భారత దేశాన్ని ముక్కలు చెయ్యడానికి మాత్రమె అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు!

ఒకప్పుడు దేశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయి.ఒక్క అఖాండ భారతం తప్ప.!

 అప్పట్లో యుద్ధాల్లో ఓడిపోయిన దేశాలు కూడా 2వ ప్రపంచ యుద్ధం తరువాత ప్రజాస్వామ్యం అనే పేరుతో యధా స్థితికి చేరుకున్నాయి ఒక్క అఖండ భారతం తప్ప.!

అఖండ భారతం లో బాగం గా ఉండే ముఖ్య దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ ( గాంధార నగరం ) , పాకిస్థాన్ ( సింధు నగరం) , శ్రీలంక( లంకా నగరం ) , బంగ్లాదేశ్ ( బెంగాల్ నగరం ) , మయన్మార్( బర్మా నగరం ) నేపాల్, భూటాన్ … ఇవ్వన్నీ అఖాండ భారతంలో ముఖ్య భూమిక పోసించేవి… ప్రతి నగరానికి ఒక విశిష్టత ఉండేది… నిండు నవ్వులతో ఉండేవి

 👉 ఒకప్పుడు ఇస్లాం దేశాల్లో క్రైస్తవ దేశాల్లో తిండికి కూడా దిక్కు ఉండేది కాదు.   అందుకోసం మిగతా నగరాల మీద దండయాత్రలు చేసి నగదు , ఆహార సంపదను దోచుకునే వారు… దానికి ఉదాహరణ క్రీస్తు జన్మించిన జెరూసలేం లో ఉండడానికి చక్కటి ఇల్లు కూడా ఉండేవి కావు.  ఎప్పుడూ కరువులో కొట్టుకునే వారు... ఎప్పుడూ పక్క రాజ్యాల మీద పడి దోచుకునే వారు... దేవుడు అనే పేరున దండయాత్రలు చేసేవారు...

 👉 దీనికి ఉదాహరణ బైబిల్ లో చూప్పించే దండయాత్రలను తీసుకోవచ్చు. క్రైస్తవ సిదాంతాలతో సరి సమానంగా పుట్టిన ఇస్లాం కూడా ఇంచు మించు అంతే…  ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రెండు మతాలు సవితి బిడ్డలు వారు…

 అలా మొదలైన దండయాత్రలు అఖాండ భారతం మీద పడ్డాయి.
 👉 మహమ్మద్ ఘజిని మొదలుపెట్టిన ఈ దండ యాత్రలు మొదట ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అని పిలవబడే గాంధార నగరం పైన జరిగింది. అక్కడ సంతోషం గా జీవిస్తున్న హిందువుల జీవితాలను చిన్నబిన్నం చేశారు.
 ఐనా కూడా మారని హిందువుల మనస్సులు తిరిగి పుంజుకున్నాయి.

  #బ్రిటీస్_క్రైస్తువులు వీటికి కారణం ఏంటా అని ఆలోచిస్తే...  హిందూ వ్యవస్థలో ముఖ్యమైన జీవం విధానం అని అర్ధం చేసుకున్నారు.
  అది ఎలాగైన నాశనం చెయ్యాలని దండయాత్రలు ఢిల్లీ వరకు చేరాయి. పీఠం మీద కూర్చున్న హిందూ వ్యవస్థ దెబ్బతినలేదు…

 👉 దానికి ఓకే ఒక్క కారణం హిందూ జీవన విధానం… దాన్ని ముక్కలు చేసేందుకు భయపెట్టి , శారీరకంగా హింసించి , మభ్యపెట్టి ఇస్లాం మతం లో కి మార్చడం మొదలుపెట్టారు. అలా చేసిన వారిలో బాగా పేరు సంపాదించిన వారిలో #జహంగీర్_చక్రవర్తి_ముందు_ఉంటారు.
  కేవలం మత మార్పిడీల కోసమే ఒక భయంకరమైన సైకో సైన్యాన్ని నియమించాడు అంటే  నమ్మసఖ్యం కాదు…😰
  #హిందువులను లొంగ తీసుకోడానికి వీళ్ళు వేసిన ఇంకో మార్గం పరమత పెళ్ళిళ్ళు. చక్కటి భారతీయ స్త్రీలను ఎంచుకోవడం , భయపెట్టడం, అత్యాచారం చేయడం ద్వారా చాల మంది స్త్రీలను చెరబట్టారు.
  అందులో #సిద్ధహస్థుడు_అక్బర్_జలాల్ఉద్దీన్,   ఈయన గారు ఏందో పరమత సహన సీలుడు అంటారు మూర్కషికామణులు… హిందూ స్త్రీలను తురక జాతి బలవంతంగా పెళ్లి చేసుకునేవారు...  ఇలా గాంధార( ఆఫ్ఘనిస్థాన్), సింధు నగరం( పాకిస్థాన), బెంగాల్ నగరం ( బంగ్లాదేశ్ )  లలో ముస్లింల సంఖ్య పెంచారు…

👉 తరువాతి ఘట్టం "క్రైస్తవ" రాజ్యాల దండ యాత్రలు:-
  వీళ్లకి ళ బుద్ధి వంకర అని చెప్పొచ్చు. ఉదాహరణకి , యూరోప్ నుంచి భారతం లోకి రోడ్డు మార్గం ఉండగా, భరత్ లో కి ప్రవేశించడానికి సముద్ర మార్గం ఎంచుకున్నారు. పోనీ అదీ సరైన మార్గం లో వచ్చారా అంటే అదీ లేదు… ముందు అమెరికా వెస్ట్ ఇండీస్ కి వెళ్లి , ఎటు పోవలో అర్ధం కాక ఆఫ్రికా ఖండం మార్గం లో కి వచ్చి ఎట్టకేలకు కేరళ రాష్ట్రం చేరుకున్నారు…

 అప్పటికే తురకల దాడిలో దెబ్బ తిన్న కూడా చెక్కు చెదరని హిందూ జీవన విధానం, లెక్క లేనటువంటి #పశు_సంపద_ధన_సంపద_ఆహార_సంపద ని చూసి కన్ను పడింది
 #మొదట_పోర్చుగీస్,
 #తరువాత_గ్రీసు ,
 👉 తరువాత #క్రైస్తవ_బ్రిటిష్ దేశస్థులు దాడులు చేయడం మొదల పెట్టారు..
#దోచుకున్నారు_దోచుకున్నారు_దోచుకున్నారు...
   ఎంత దోచుకున్న కూడా సంపద పుట్టుకు వస్తూనే ఉంది.
 వీళ్ళు కూడా దీనికి కారణం వెతకడం మొదల పెట్టారు… వెళ్ళలో ఉండే కొంత మంది మేధావులు భారత దేశమ్ మొత్తం తిరిగి తిరిగి ఒక అంచనాకి వచ్చారు…
   అదే భారతీయ వ్యవస్థ లో బలంగా నాటుకు పోయిన #హిందూ_వేదసంపద , #హిందూ_జీవన_సాంప్రదాయాలు…
   వీటిని నాశనమ్ చేస్తే అఖండ భారత దేశాన్ని ముక్కలు చెయ్యొచ్చు అని నిర్ణయించారు…
#మేకాలే అనే ఒక క్రైస్తవ బృందం తో వేదాల లో సారాన్ని ఇంగ్లీష్ లో కి తప్పుడు అర్థాలతో అనువాదించారు… కారణం ఏంటి అంటే ఒక్కటే వేదాలలో హిందూ గ్రందాలలో హిందూ వ్యవస్థను తప్పు బట్టితే అతి సులువుగా మతం మార్చొచ్చు , భారత దేశాన్ని ముక్కలు చెయ్యొచ్చు… ముందు ముస్లింలు, బుద్ధిస్టులు, ఎక్కువ ఉండే ప్రాంతాలను వేరు చెయ్యాలి అని…

👉ముందు గాంధార నగరాన్ని 1842 లో ఆఫ్ఘనిస్థాన్ అనే పేరుతో మొదటి ముక్క చేసారు…

👉తరువాత బౌద్ధ సాంప్రదాయల్ని వేరుగా చూపించి , బౌధాన్ని మతం గా చూపించి శ్రీలంకను 1858వ సంవత్సరంలో 2వ ముక్క చేసారు…

👉1904, 1914 లో నేపాల్ మరియు టిబెట్ ని భారత్ నుంచి వేరు చేసారు…

 👉 వెంటనే ఈశాన్య భారత వ్యాపార కేంద్రం ఐన బర్మా ని బౌద్ధ మతం అనే పేరుతో 1937 లో ముక్కలు చేసారు…

👉 ఇంక అందరికి తెలిసిన బెంగాల్ నగరాన్ని ముక్కలు చేసి బంగ్లాదేశ్ , సింధ్ నగరాన్ని పాకిస్తాన్ పేరుతో ఇస్లాం దేశం అని 1947 లో అఖండ భారతం నుంచి విడగొట్టారు…

 మత మార్పిడీలకు ముఖ్య భూమిక పోషించిన #వక్రీకరించిన_వేదాలు_గ్రంధాలు. ఇది విజయం సాధించడానికి కేవలం క్రైస్తవ మత మూర్కుల వళ్ళనె అని కట్చితంగా చెప్పొచ్చు…ఆ సబ్జెక్టు గురించి చాల చెప్పొచ్చు…

 ఇప్పటి వరకు జరిగిన అఖాండ భారత ముక్కలు అన్ని కూడా మత ప్రాతిపదికన విడగొట్టినవే…

ఇప్పుడు కాశ్మీర్  లో జరిగే గొడవ కూడా అటువంటిదే. కాశ్మీర్ లో మిగిలిన కాశ్మీర్ బ్రాహ్మణ ల ను ఊచకోత కోసి , వారి సంఖ్యను తగ్గించి మొత్తం ముస్లిం ప్రదేశం గా చూపించి పాకిస్థాన్  లో కలపడమో లేక ప్రత్యెక ముస్లిం దేశం గా మార్చే ప్లాన్ లో భాగమే అని కట్చితంగా చెప్పొచ్చు…

👉 ఇప్పుడు ఇదే గోల కేరళ,  బెంగాల్, అస్సాం, బీహార్, మిజోరాం,  మేఘాలయ, నగలాండ్, వంటి రాష్ట్రంలో కూడా జరుగుతుంది…
#మొన్నటి_వరకు UP(ఉత్తరప్రదేశ్) లో ఇదే పరిస్థితి. అక్కడ ప్రతి హిందూ దేవస్థానంలో ఒక పోలీస్, భద్రత కోసం కాదండోయ్, గుడిలో🔕నిషేధం😰 గుడిలో గంట🔔కొడితే జైల్ కి తరలించేవారు.😰 ఈ దారుణం చూడలేకే అక్కడ హిందులంతా కులాలకు  అతీతంగా  "హిందూ వాది అయినటువంటి అదిత్యనాధ్ యోగి" కి పట్టం కట్టారు...

 *క్రైస్తువుల వ్యాపార మనస్తత్వం కలవారు. వారికి వ్యాపార ద్యాస తప్ప ఏమి ఉండదు. వ్యాపారం కోసమ్ వావి వరసలు కూడా పట్టించుకోరు… వీరి వ్యాపార సామ్రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ముక్కల ఐపోయిన భారతం లో ప్రవేశ పెట్టి మిగిలిన జాతి సంపదను కూడా దోచుకు వెళ్లాడానికే… దానికోసం ముందు పెట్టుబడి పెట్టాలి. భారత దేశంలో ఉన్న కొంతమంది స్వార్థపరులని ఎంచుకుని ఏన్ జి ఓ ల పేర్లతో  #మనదగరనుండి దోచుకున్న ధనంతో దొంగ సంస్థలు నెలకొలిపి వారికి డబ్బుని విచ్చల విడిగా వేదజల్లుతున్నాయి...  ఆ డబ్బుతో మత మార్పిడీలు నిరంతరాయంగా నడిపిస్తున్నారు… అందులో మొదటిగా చెప్పుకుంటే  కల్వరి టెంపుల్ ముందు వరుసలో ఉంటుంది.
  కొన్ని వందల కోట్లు చేతులు మారి జనాలను మభ్య పెట్టి , వక్రీకరించిన గ్రంధాలను ఆధారాలుగా చూపించి మత మార్పిడీ చేస్తున్నారు…
  వారి మత మార్పిడిలో బాగం గానే భారత మాత ని కేవలం ఒక మట్టి గడ్డ లాగా బోధిస్తూ, కాశ్మీర్ , అస్సాం , కేరళ ముక్కలు చేయమని కోరుతున్నారు… క్రైస్తవ దేశాల్లో ఏమో వారి మాతృ భూమి ని మదర్ లాండ్ , మథరలాండ్ ఈస్ గాడ్ అని చెప్పుకొచ్చే ఈ మూర్కులు మన దేశంలో మాత్రమ్ “భారత్ మాత కి జై “అని అనవద్దు అని బోధిస్తారు…
  దీనిలో మర్మమ్ ఏంటి అని ఆలోచిస్తే భారత ను కేవలం ఒక మట్టి గడ్డ లాగ చూపించి ముక్కలు చేయడమే అని మట్టిలో నీరు ఇంకిన అంత సులువుగా చెప్పొచ్చు…

 ఈశాన్య రాష్ట్రాలు ఐన అస్సాం, నాగాలాండ్ లలో జరిగే మారణ కాండ దీనికి సాక్ష్యం.అక్కడ మాటు వేసిన క్రైస్తవ సంస్థలు ఈ ప్రదేశాలను ప్రత్యేక దేశాలుగా మార్చేందుకు వేసిన ప్రణాళిక లో భాగమే అది… వీరికి పనికి రాని కమ్యూనిస్ట్ సిద్ధాంతులు తోడుగా ఉన్నారు. (ప్రస్తుతం అక్కడ BJP రావడంతో పరిస్థితులు చల్లబడ్డాయి)

 కాదు!  నేను చెప్పింది తప్పు అంటే , మరి అఖండ భారతం ఎందుకు ముక్కలు గా ఉంది. చరిత్రలో పతనం ఐన రాజ్యాలు ఇంకా వాటి స్థానం లో ఎందుకు ఉన్నాయి..??

ఏది ఏమైనా సరే , చరిత్ర ను సరిగ్గా అర్దమ్ చేసుకుంటే , జరిగిన జరుగుతున్న సంఘటనలు అన్యాయాలు చుస్తే  ”క్రైస్తవ ,ఇస్లాం మత మార్పిడీలు” కేవలమ్ మిగిలిన భారత్ ను ముక్కలు చెయ్యాలి…
 మిగిలిన సంపదను సమానమ్ గా పంచుకోవాలి…
దీనికి ఉదాహరణ ముక్కలు చెక్కలు ఐపోయిన ఆఫ్రికా ఖండం… ముందు తురకలు తరువాత సిలువలు కలిసి కొండసిలువ లాగ మొత్తం సంపదను ,జాతులను, జాతి సంస్కృతిని అమాంతం మిగేసాయి…

👉 మతమ్ మారడం అంటే భారత మాతకు ద్రోహం చేయడమే..!!

👉 మతం మారడం అంటే దేశ ద్రోహం చెయ్యడమే…!!

👉 మతం మారడం అంటే అమ్మను అమ్ముకోవడమే..!!

 మత మార్పిడీ అని ఎవడైనా వస్తే బుద్ది చెప్పండి.
భారత దేశాన్ని ముక్కలు అవ్వకుండా కాపాడండి… డబ్బుకోసం మీ జీవితాలు విదేశీయులకు ధారాదత్తం చేస్తున్నారు...

నాకు ఓపిక ఉన్నంత వరకు కాదు !

నా" ఊపిరి ఉన్నంతవరకు దేశం కోసం, ధర్మం కోసమే బ్రతుకుతా...

                   జై శ్రీరామ్🚩
                   జై భారత్ మత⛳

Whatsapp sharing

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP