శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

............... అని మన ముఖాన ఉమ్మేస్తున్నది

>> Monday, April 2, 2018

అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన *"వేదాలని పోగొట్టుకున్న వెర్రి సన్నాసులు భారతీయులు"* అని ప్రపంచం ఇప్పటికే ఉమ్మేసింది.
☄☄☄☄☄☄☄☄☄☄☄☄
జీవన ధర్మాన్ని బోదించిన గొప్ప శక్తి ఐన *భగవద్గీత* ని చనిపోయినపుడు
మాత్రమే *వినే తెలివి తక్కువ మూర్ఖులు భారతీయులు* అని హేళన చేస్తోంది.
☄☄☄☄☄☄☄☄☄☄☄☄
*ఆయుర్వేదం*లో ఉన్న గొప్ప *ఆరోగ్యాన్ని* వొదులుకుని *ఇంగ్లీష్ మందుల* వెంట పడుతున్న *అజ్ఞానులు భారతీయులు* అని ఈ ప్రపంచం నవ్వుకుంటోంది.
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
*నిత్య యవ్వనం* గా ఉంచే *యోగ శాస్త్రాన్ని* కాపాడుకో లేకపోయిన *రోగులు భారతీయులు* అని ఈ ప్రపంచం మనని చూసి పరిహాసం ఆడుతోంది.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
*"నీ జీవిత పరమార్ధాన్ని వివరించే నీ దేశం లోనే పుట్టిన గొప్ప శక్తి ఐన ధ్యానం వొదిలేసి ఎందుకురా మా పిచ్చి సంస్కృతి ని ఫాలో అవుతున్నారు రా తెలివి లేని భారతీయు లారా"* అని ఈ ప్రపంచం మనల్ని వెక్కిరిస్తోంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*అణువణువునా శక్తి ని నింపుకుని అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆవుని కాపాడు కోలేక పోయిన మీకెందుకు రా ఆవేశం"* అని హేళన చేస్తోంది.
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
అమెరికన్స్ ఐన మేము మీ *వేప* చెట్టుని *పసుపు* ని కొన్ని *కోట్లు* పోసి కొంటుంటే మీ ఇంటి ముందే ఉన్న ఆ చెట్లని కొట్టేస్తున్న *తెలివి తక్కువ దద్దమ్మల్లారా* మీ దేశ గొప్ప తనం మీకే తెలియకుంటే ఎలా రా అని నిలదీసి మరీ ఈ ప్రపంచం మన మీద జాలి పడుతోంది.
😭😭😭😭😭😭😭😭😭😭😭😭
*నాన్నా ఇంత గొప్ప దేశం లో పుట్టి ఇంత గొప్ప *సంస్కృతి* ని *జీవన ధర్మాన్ని* ఎందుకు *కాపాడ లేకపోయావు నాన్నా* అని రేపు మన బిడ్డలు మన మీద ఉమ్మేయక ముందే జాగ్రత్త పడుదాం.
✨✨✨✨✨✨✨✨✨✨✨✨

From.  Darsanam. Group
Aprfr

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP