శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పక్షవాతంతో బాధపడుతున్నారా...........? అయితే ఈ ఊరికి వెళ్ళండి.

>> Saturday, June 17, 2017

"దయచేసి ప్రతిఒక్కరూ ఈ మెసేజ్ ని షేర్ చేయండి"..

పక్షవాతంతో బాధపడుతున్నారా...........?
అయితే ఈ ఊరికి వెళ్ళండి.
చేతులతో ఏ వస్తువునూ పట్టుకోలేక, కాళ్ళతో నడిచేందుకు వీలుకాక, నోట్లో నుండి మాటలు సరిగా రాక పక్షవాతం అనే జబ్బుతో లక్షలాది మంది నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆ జబ్బుతో బాధపడేవాళ్ళకు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వారికి తోడుగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.కుటుంబ వాతావరణమే మారిపోయి, మానసికంగా కృంగిపోయే స్థితికి చేరుకుంటారు.వేలకు వేలు , లక్షలకు లక్షలు ఖర్చు పెట్టించే ఈ జబ్బు వల్ల కుటుంబం ఆర్ధికంగా చితికిపోతుంది.ఇలా ఎన్నో కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి.
పక్షవాతం అనే ఈ జబ్బు నుండి ఉపశమనం పొందాలనుకుంటే, కర్నూల్ జిల్లా కోవెలకుంట్ల సమీపంలోని గుండుపాపల అనే గ్రామానికి దగ్గరలోని ఉమాపతినగరం అనే చోటుకు వెళ్ళండి.అక్కడ కొన్ని దశాబ్దాల నుండి పక్షవాత నివారణకు ఆయుర్వేద మందును ఇస్తున్నారు. వేలాది మంది పక్షవాత రోగులు వారి బాధల నుండి ఎంతో ఉపశమనం పొందారు.
ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి పక్షవాతం తో బాధపడేవాళ్లకు ఉపశమనం కల్పించండి...
మనవంతు సాయంగా మనం ఈ మెసేజ్ ని నలుగురికీ తెలిసేలా చేద్దాం....
మనం చేసే మంచి పని మనకెప్పుడూ సాయంగా వుంటుంది..!!    ఇట్లు           మీ కుటుంబ సభ్యుడు  *కళ్లే.చంద్రశేఖర శర్మ*

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP