శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేశ ద్రోహగాడిదల్లారా !!! ..😡

>> Friday, March 3, 2017

దేశ ద్రోహగాడిదల్లారా !!!

..... సెక్యూలర్లా  గాడిద గుడ్డా..!!
.
...... ఉరిశిక్ష పడ్డ ఉగ్రవాదుల సంస్మరణ సభలు జరిపేవాళ్ళంతా దేశభక్తులా ?????

>> "యాకూబ్ మెమొన్" - "ఆఫ్జల్ గురు" - వీళ్ళెవరు ????? - "ఉగ్రవాదంతో దేశంమీద యుద్ధం" నేపథ్యంలో సుదీర్ఘ విచారణ అనంతరం మనదేశ న్యాయ వ్యవస్థ ద్వారా "ఉరివేసి చంపబడ్డ కరడుగట్టిన ఉగ్రవాదులు" - "దేశద్రోహులు".
.
>> మరి, ఈ దేశ ప్రజల సొమ్ముతో, ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుకొంటున్న విద్యార్థులు ** "కరడుగట్టిన ఉగ్రవాదుల సంస్మరణ సభలు"** జరపడం ఎలా అనుమతించాలి ??? దీన్ని చూస్తూ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోవాలా ???  ఇలా జరపడం ఖచ్చితంగా దేశద్రోహమే..
.
>> అమెరికా యూనివర్సిటీల్లో "బిన్ లాడెన్ సంస్మరణ సభలు" జరిపితే ఆదేశ ప్రభుత్వం ఊరికే ఉంటుందా ???
.
>> సమస్య చిలికి చిలికి గాలివానగా మారి, ఇప్పుడు పెనుతుఫాన్ అయ్యింది. దీనికితోడు విధ్వంసకర రాజకీయాలు.. అన్నీ రాజకీయ పార్టీలూ రాజకీయాలు చేయడమే..
.
>> ఈ విద్వేషపూరిత - విద్రోహపూరిత కార్యక్రమాలను సమర్థవంతంగా అణచివేయవలసిన అవసరం ఉందిప్పుడు.
.
..... భావప్రకటన స్వేచ్ఛ పేరుతో విశ్వవిద్యాలయాల్లో ఈ వెధవలు చేస్తున్నది ఏమిటి ?
.
=> ప్రతి విద్యార్థి మీద ప్రభుత్వం పెట్టే ఖర్చంతా ఎవడబ్బ సొమ్ము ?????
.
=> వీళ్ళు దొబ్బేస్తున్న స్కాలర్ షిప్పులు ఎవడబ్బ సొమ్ము?????
.
=> వీళ్ళు బతకడానికి, తినడానికి, ఉద్యోగాలు చేయడానికి, జల్సా చేయడానికి మాత్రం ఈదేశం కావాలి.. !
.
.... అదంతా ఈ దేశంలోని జనాల సొమ్ము..

.... ఇదే రీతిన ఇంకేదేశంలోనైనా మాట్లాడినట్లైతే పిచ్చికుక్కను కాల్చినట్లు కాల్చిపడేసేవాళ్ళు.. !!
.
.... విశ్వవిద్యాలయాల ముసుగులో ఈ దేశాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు ముమ్మురమయ్యాయి...!! కుట్రలు తీవ్రతరమయ్యాయి. వీటిని అణచివేయాలి.. ..!! పారాహుషార్..!! --
.యూనివర్సిటీ లా ? ? ? ? ? ?
విద్య విజ్ఞానాన్ని పంచే దేవాలయాలా ! ! !
దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాక్షసులను పెంచి పోషించే రాక్షస భవనములా ? ? ? ? ?
ఈ దేశం లో ఉంటూ . . .
ఈ దేశం లో బతుకుతు . . .
ఈ దేశం గాలి పిలుస్తూ . .
ఈ దేశం తిండి తింటూ . . .
ఈ దేశం బట్ట కడుతూ . . .
ఈ దేశాన్ని ధూషిస్తారు . .
ఏం మనుషులురా బాబు మీరు !!!!!!!విద్యార్ధి ముసుగులో ఉన్న రాక్షసులు...
Note -: మీకు పోయే కాలం దగ్గర పడే ఈ వికృత చేష్టలకు పూనుకుంటున్నారు 😡😡😡😡😡

4 వ్యాఖ్యలు:

Zilebi March 3, 2017 at 4:49 AM  ముసుగుల మాటున విద్యా
ర్థి చాటుమాటు కలహమ్ము రించోళీలన్
యిచట జనావళి దస్కము
కసాబు సంస్మరణ సభలకా వితరణలౌ ?

జిలేబి

శ్యామలీయం March 3, 2017 at 6:43 AM  

ఈ దేశపు విద్యావిధానంలో రెండు ప్రథానలోపాలున్నాయి. మొదటిది భట్టీయం వేయించి అది బాగా చేతనైన వాళ్ళని మేతావులని నమ్మే నమ్మించే పరీక్షావిధానాలు. రెండవది అమ్మానాన్నలు డబ్బులు ధారపోస్తూ ఉంటే పుత్రపుత్రికారత్నాలు కాలేజీ చదువుల పేర జల్సా చేయటం అనే ఒక దరిద్రపు సంప్రదాయం. సో కాల్డ్ విద్యావేత్తలు వల్లకాట్లో రామయ్యల రుబ్బుడు ట్యుటోర్యల్స్ అవినీతిని అరికట్టి అది నేరంగా చేసి స్వయంగా పాఠ్యాంశాలు అధ్యయనం చేయకపోతే అధోగతి అని నిక్కచ్చిగా చదువులని పంచాలి. రెండవది కాలేజీ చదువులు ఎవరి సంపాదనతో వాళ్ళే చదువుకోవటం తప్పని సరి అయ్యేలా సమాజంలో మార్పు తేవాలి. అప్పుడు చాలా రోగాలు కుదురుతాయి. కాలేజీల్లోనికి రాజకీయులు అడుగుపెడితే అందుకు కారకులైన విద్యార్థులకూ అధ్యాపకులకూ మంగళం చెప్పటమూ, అలా వచ్చి వాగే రాజకీయులకు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధమూ వంటివి కూడా చేరిస్తే మరో దశాబ్దానికైనా మనదేశంలోని కొన్ని విద్యాలయాలకైనా అంతర్జాతీయ స్థాయి వస్తుంది. ఇకపోతే ఉగ్రవాదులను వెనుకవేసుకొని వచ్చే వాళ్ళూ ఉగ్రవాదులే - వాళ్ళకు ఏ హక్కులూ ఉండవు - జైలుకు పోయే యోగం తప్ప.

Unknown March 4, 2017 at 4:16 AM  

what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
my youtube channel garam chai:www.youtube.com/garamchai

Chandrika Chandrika March 4, 2017 at 8:41 PM  

చాలా బాగా చెప్పారండీ శ్యామలీయం గారు. ఎవరి చదువుకి వారు పెట్ట్టుకోవాలి అంటే అప్పుడు కానీ తెల్సి రాదు. ముందు తరాల వాళ్ళకి చదువు విలువ తెల్సు అంటే ఆ చదువు చదువుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. వారాలు చేసుకుని అలా .

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP