శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

Difference

>> Monday, December 26, 2016

😎🤔😎

ఓ మిత్రుడు ఓ ప్రశ్న వేశాడు..
 *చట్టానికీ* *న్యాయానికి*
*ధర్మానికీ తేడాలేంటీ*
అని..!

.
ఒక వ్యక్తి నువ్వు అడగ్గానే లక్ష రూపాయలు ఎలాంటి
ప్రామిసరీ నోట్లు, గ్యారంటీలు లేకుండా ఇచ్చి నిన్ను నిలబెట్టాడు.

 బాగుపడ్డావు.

ఈలోపు తను దెబ్బతిని చివరకు తనే పోయాడు... ఆయన
భార్యాపిల్లలు బజార్నపడ్డారు...

*ఏ కాగితాలూ లేనందున ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిన*
*అవసరం లేదు*
 ... *అదీ చట్టం*

*తప్పకుండా ఆ డబ్బు వడ్డీతో సహా చెల్లించాలి*
........ *అదీ న్యాయం*

*డబ్బు, వడ్డీ ఇచ్చి ఆ కుటుంబం నిలదొక్కుకునేదాకా*
*మద్దతుగా నిలబడాలి*
....... *అదీ ధర్మం*

2 వ్యాఖ్యలు:

Sudheer Varma December 27, 2016 at 2:05 AM  

న్యాయానికీ ధర్మానికీ నేను అభేదం పాటిస్తాను.

Nice one from you.

R. Pavan Kumar Reddy December 27, 2016 at 3:32 PM  

Nice one

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP