శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వందే గురుపరంపరాం

>> Tuesday, July 19, 2016

2 వ్యాఖ్యలు:

Sharma July 19, 2016 at 5:37 AM  

సద్గురువులను ఒక్కచోట చూడటం సంతోషంగా వున్నది హరి గారూ .
అందరికీ వందనములు .

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుర్సాక్షాత్ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవే నమః

గురువే బ్రహ్మ , గురువే శ్రీ మహావిష్ణువు ,
గురువే దేవదేవుడైన మహేశ్వరుడు ,
గురువు బ్రహ్మ ఒక్కటే కాదు , సాక్షాత్ పరబ్రహ్మ .
అటువంటి గురువులకు నా నమనఃపూర్వక నమస్కారములు .

వందే గురు పరంపరాం

http:naalochanalaparampara.blogspot.in

Zilebi July 19, 2016 at 6:47 AM  వందనము గురుపరంపర
యందలి సత్యగురుమూర్తి యగు ఆది గురో !
డెందము నెరయగ ప్రణతులు
అందరి అంజలి గొనవలె ఆశీస్సులిడన్

జిలేబి

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP