శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కొడుకు ప్రధానమంత్రైనా సరే ప్రభుత్వాసుపత్రిలో సాధారణ పేషంట్లా చికిత్స చేపించుకుంటున్న తల్ల్లికి వందనం

>> Monday, February 29, 2016


#PROUD_OF_HEERABEN_MODI
#MOTHER_OF_NARENDRA_MODI
ఆమె కోరుకుంటే కార్పొరేట్ హాస్పిటల్ ఆమె కాళ్ళ దగ్గరకి వస్తుంది

లేదా విమానం లో వైద్యానికి ప్రపంచంలో గొప్ప గొప్ప హాస్పిటల్స్ కి తీసుకెళతారు. ... 
feeling నమో మాతా నమోనమః in Delhi, India.

2 వ్యాఖ్యలు:

సిద్ధార్థ్ March 1, 2016 at 2:03 AM  

గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళినా ప్రధాని తల్లిని బాగానే పట్టించుకుంటారు. సాధారణ ప్రజలను మోడీ ఎలా పట్టించుకుంటున్నాడన్నది కావాలి కానీ ప్రధాని తల్లి ఏ హాస్పిటల్ కి వెళ్ళినా ఒకటే !

durgeswara March 1, 2016 at 8:20 AM  

ARDHMAYYUMTE MEEKU SAMAADHAANAM OKARU CHEPPAALSINA PANI LEDANUKUMTAA

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP