ఈరోజు జ్యోతిరూప శివార్చన
>> Thursday, December 10, 2015
ఈరోజు కార్తీక సాధనామండలి సభ్యులు జ్యోతిరూప శివార్చన జరిపారు. ప్రభాత కాలంలో శివలింగాకారంలో జ్యోతులువెలిగించి అనంతరం పార్థివలింగాలను స్థాపించుకుని శతరుద్రీయం తో అభిషేకములు నిర్వహించారు.
రేపు [శనివారం ] స్వామికి విశేష అభిషేకములు అర్చనలు జరుపబడతాయి. కార్తీక మాససాధనా శిబిరం ముగింపు సందర్భంగా పూర్ణాహుతి నిర్వహించి అన్నపూర్ణభిక్షాప్రసాదమును భక్తులకు అందజేయటం జరుగుతుంది
రేపు [శనివారం ] స్వామికి విశేష అభిషేకములు అర్చనలు జరుపబడతాయి. కార్తీక మాససాధనా శిబిరం ముగింపు సందర్భంగా పూర్ణాహుతి నిర్వహించి అన్నపూర్ణభిక్షాప్రసాదమును భక్తులకు అందజేయటం జరుగుతుంది
0 వ్యాఖ్యలు:
Post a Comment