శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈ బూటకపు వాపసీ దేశద్రోహుల విషయం సామాన్యుని వరకు చేరాల్సి ఉంది.

>> Friday, November 27, 2015


 https://www.facebook.com/photo.php?fbid=1125552364150951&set=a.161424450563752.33607.100000885957678&type=3
పార్లమెంటు లో ఇటీవలి అసహనం పై చర్చ జరగనున్న సందర్భంలో ఒక వాస్తవ హృదయ విధారక గాధ మీకోసం.
అసహనం అంటూ అరుస్తున్న మేధావులారా స్వదేశం లోనే పరాయివారుగా బతుకీడుస్తున్న లక్షలాది కశ్మీరీ పండిట్ల హృదయవిధారక జీవనం మీ పై ఉమ్మివేసి ఛీ కొడుతోంది.
ఎందుకంటే ?
#1947 లో కాశ్మీర్ లో పండిట్ల జనాభా శాతం 15% ఆ తరువాత వేర్పాటువాద ముస్లిం తీవ్రవాదులు పాకిస్తాన్ ప్రోత్సాహం తో అత్యాచారాలకు కాల్చివేతలకు దాడులకు తెగబడడంతో జనాభా 1981 కల్లా 5% కు పడిపోయి జీవితాలు చెల్లాచెదురయ్యాయి.
#1990 లో పండిట్ల ను వేర్పాటువాదులు కాఫీర్లు గా ప్రకటించి అమానవీయ దాడులతో చంపడం ప్రారంభించారు.తెల్లారేసరికి ఇల్లు విడిచి వెళ్లాలని పోస్టర్లు వేసి లాగి చంపడం ప్రారంభించారు.
#20000 ఇండ్లను తగులబెట్టి తరిమికొట్టారు.దిక్కు తోచని పండిట్లు ఢిల్లీ ఫుట్ పాత్ లపైకి చేరారు. నేటికీ వారి జీవనం అక్కడే!
#14430 దుశ్చర్యలకు పాల్పడి వేటాడి వెంటాడి చంపారు.
#130 వరకు మందిరాలను ధర్మాశ్రమాలను ధ్వంసం చేశారు.
# వేల ఎకరాల భూములను లాక్కున్నారు. అలా 30000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.లూటీలకు దోపిడీలకు దుకాణాల దొమ్మీలకు లెక్కనేలేదు.
# జమ్ములో పండిట్ల కోసం నిర్మించిన భవనాలు వర్షానికి ఘోరంగా ఊరుస్తున్నాయి.
# ఢిల్లీ పరిసరాల్లో 30 ఏళ్ళుగా డేరాలలొ బ్రతుకీడుస్తున్న జీవితాలు కంటతడి పెట్టిస్తాయి.
# దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలకు స్వేచ్ఛ కోసం స్వస్థలాలకు వెళ్ళడానికి వినతి చేసినా ఏ పాలకులూ కరుణించలేదు.
# ఎవ్వడూ వీరికోసం ఏ అవార్డులు రివార్డులు వాపస్ చెయ్యలేదు, నాడు నేడు ఈ వాపసీ గ్యాంగులు ఏడికెళ్ళాయి ?
అందుకే ఈ బూటకపు వాపసీ దేశద్రోహుల విషయం సామాన్యుని వరకు చేరాల్సి ఉంది.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP