శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆవుపేడతో మైనింగ్ భూములకు పునరుజ్జీవనం

>> Saturday, October 31, 2015


అందుకే   గోమాత  భూమికి రక్షణ  అన్నారు ఋషులు

3 వ్యాఖ్యలు:

శ్యామలీయం October 31, 2015 at 9:06 PM  

మీ టపాలో కుడివైపున కొంతభాగాన్ని కనిపించనీయలేదు ఒక గాడ్జెట్. టపా ఎలాకనిపిస్తోందో అన్నది మీ లేఔట్ లో ముందుగా సరిచూసుకోవటం బ్లాగర్లకు తప్పనిసరి అని కొందరు గ్రహించటంలేదు. ఇలా ఎందుకంటున్నానంటే కొన్ని ఇతర బ్లాగుల్లోనూ ఈ సమస్యను గమనించాను కాబట్టి. సరిగా కనిపించని టపాను ఎలా చదవగలం చెప్పండి?

SD November 2, 2015 at 8:29 AM  

దుర్గేశ్వర గారు
వాషింగ్టన్ అని రాసేయగానే ఎలా నమ్మడం? ఇది ఎక్కడ ఎప్పుడు ఎవరు అన్నారో లింక్ ఇస్తే బాగుండేది. మన పేపర్లలో వచ్చినె వర్తలు సగనికి సగం ఇలాంటివే. "అమెరికా" "వాషింగ్టన్" అనే పదాలు వాడితే వెంఠనే ప్రజలకి అర్ధం అయిపోతుందని అనుకుంటారు. అమెరికాలో పేడ ఎక్కడపడితే అక్కడ వేయడం కుదరదు. లా కేసులు పడతాయి. ఈ వార్త మీరు ఎక్కడ సంపాదించారు? నాకు తెల్సినంతలో వ్యవసాయ శాఖ ప్రస్తుతానికి ఇలాంటి రీసెర్చ్ చేయడం లేదు (నాకు తెలిసినది శతశహస్రాంశం అని చెప్పక్కర్లేదనుకుంటా). వాళ్ళకి ఇప్పుడు ఉన్న పెద్ద సమస్య అరటిపళ్ళు కనుమరుగవకుండా చూడడం. అదే టైం పత్రికలో చూశాను క్రితం వారం. అరటి ప్రపంచంలోంచి సర్వనాశనమవడానికి సిద్ధంగా ఉంది ఏదో జబ్బు వల్ల.

durgeswara November 3, 2015 at 2:37 AM  

మిత్రులు
డిజే గారు మంచి విషయం ప్రస్తావించారు . ఇది ఫేస్ బుక్ మిత్రులద్వారా అందిన క్లిప్పింగ్ . ఏపత్రికలోదో అడుగుతాను. ప్రిన్ట్ నుబట్టి ఈనాడు కావచ్చు. ఇక చౌడుబారిన బీడు భూములలో సహితం ఆవుపేడ ద్వారా మరలా జీవశక్తితో నింపవచ్చు. అది సాధారణ రైతులకు కూడా అనుభవమే.
ఇక అమెరికాలో ఆవుపేడ ఎక్కడ బడితే అక్కడ వేస్తారని ఎవరన్నారు. ఆవుపేడను అలా ఉపయోగించే ఆలోచనలో వాళ్లున్నారు.
ఒంగోలు జాతి ఎద్దుల గూర్చి మాట్ళాడుతుంటే అవంత గొప్పజాతని ఎవరన్నారు అని ఓ వ్యక్తి వితండవాదం చేశారు మొన్న, అవెంత గొప్పజాతో లక్షలు పెట్టి వాటిని కొనుక్కెళ్ళుతున్న బ్రెజిల్; వాళ్లను అడిగితే తెలుస్తుంది . అంతే

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP