శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవ పూజలకు మీ గోత్రనామాలు పంపండి

>> Friday, October 9, 2015


పీఠం లో జరుగనున్న శరన్నవరాత్రోత్సవములలో  కోరిన భక్తుల గోత్రనామాదులతో అమ్మవారికి పూజలు జరుపబడతాయి. ఇందుకుగాను భక్తులు ఈ శరన్నవరాత్రులలో ఆహారవిహారాదులలో నియమం పాటిస్తూ,రోజూ అమ్మను తమకిష్టమైన స్తోత్రాలతో స్తుతించాలి.  అలాగే   మీ ఇంటికొచ్చిన ఏ జీవీ  ఆకలితో తిరిగివెళ్ళకుండా కడుపునింపి అమ్మకు నమస్కరించుకోవాలి. అమ్మలగన్నమ్మ ఆనందపడిపోతుంది. అడగకుండానే  మనకు క్షేమకరమైనవన్నీ ప్రసాదిస్తుంది.


మీ గోత్రనామాలను  : durgeswara@gmail.com  నకు పంపగలరు 
9948235641   కు sms  ద్వారానైనా పంపవచ్చు.
చిన్న మనవిః [ శరన్నవరాత్రోత్సవములకు సంబంధించిన పూజాద్రవ్యాదులన్నీ మాకుటుంబమే సమకూర్చుకుంటున్నది కనుక   ఈ పూజాసమయంలో ఎవరూ ఏమీ పంపవద్దని మనవి. మరొకసారి జరిగే కార్యక్రమాలలో మీ పురుషార్ధాలను వినియోగింటానికి అప్పుడు స్వీకరిస్తాము. అన్యధా భావించవలదు  అలాగే నవరాత్రోత్సవములు పనులవత్తిడి గనుక మీఫోన్ కు నేను స్వయముగా స్పందించలేకపోవచ్చు. ఏమీ అనుకోవలదని మనవి]

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP