శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బాధల్లో ఉన్నవారికి బైబిల్లు, బీఫ్ మసాలాలూ పంపటమే మీ కు మీమతాలు నేర్పిన మానవత్వమా?

>> Sunday, May 3, 2015

ప్రకృతి కోపానికి నేపాలం వణికిపోయింది. కుప్పకూలిన తమజీవితాలను చూసి బోరుమంటూన్నారు అక్కడి ప్రజలు.ఈ సమయంలో మనిషన్నవాడు ఎవడైనా సహాయం చేయాలనుకుంటాడు. మానవత్వం ఉన్నది అని  తెలిసేది ఇప్పుడే కనుక.  కానీ ఇతరులబాధలను కూడా మతమార్పిడులకోసం ఉపయోగించుకోవాలనుకునే నీచబుధ్ధి ఒకరిదైతే, బాధితుల ఆచరావ వ్యవహారాలు తెలిసికూడా  వారికి నిషిధ్ధమైన ఆహారాన్ని పంపి వారిని అవమానించేది ఇంకొకరు. ఏమిటీ వీళ్ళు నేర్చుకున్నది. దీనిని మానవత్వమంటారా ?

నేపాల్ కు యూరపు దేశాలనుండి ఓ విమానంనిండా అబైబిల్లు పంపగా ఆదేశ ప్రధాని  మాకు కావలసినది బైబుల్లు కాదు అని సున్నితంగా తిరస్కరించినట్లు  అక్కడి లోకల్ చానల్లు తెలిపాయట. ఇక పాకిస్తాన్ నుండి  వచ్చిన ఆహార పొట్లాలపై బీఫ్ మసాలా అని ఉండటం గమనించి నేపాలవాసులు  తాము పరమపవిత్రంగా భావించే  గోమాంసం  పంపతం ద్వారా తమను అవమానించారని మండి పడుతున్నారు.

ఆపదసమయంలో అమ్దించే సహాయం ఎలాఉండాలో వీళ్లకెవరు నేర్పుతారు ?????

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP