శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మహాగణపతి పూజతో ప్రారంభమైన హనుమత్ రక్షాయాగం

>> Sunday, May 10, 2015

ఈరోజు మహాగణపతి పూజతో హనుమత్ రక్షాయాగం ప్రారంభమైనది/ లోకంలో సాధుజనుల క్షేమం,అసురతాదూరికరణార్ధం, సద్భుద్ధిప్రవర్ధనార్ధం,భక్తజన రక్షనార్ధం అంటూ సంకల్పించి గనపతికి అభిషేకములు,విశేష అర్చనలు జరిగాయి. మేనెల పదహారు న శనిత్రయోదశి నాడు పూర్ణాహుతివరకు పీఠంలో ప్రత్యేక కార్యక్రమములు నిర్వహించబడతాయి. భక్తులు తమగోత్రనామాలను పంపి, పూర్ణాహుతి వరకు హనుమాన్ చాలీసా,శ్రీరామ నామ జపములను చేసి ఆసంఖ్యను తెలుపాలి . జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP