శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కార్తీకపూజలకు మీ గోత్రనామాలు పంపండి

>> Sunday, November 9, 2014

ప్రతి సంవత్సరం కార్తీకమాసం మొదటనే  గోత్రనామాలు పంపమని అడిగేవారం. కొన్ని కారణాలవలన ఆలస్యం అయినది

కార్తీక మాసం మొదటిరోజునుండి  ప్రాతః కాలం లో సాధకులు పార్థివలింగాలు  ఏర్పరచుకుని శతరుద్రీయ పారాయణం తో అభిషేకములు ,అర్చనలు జరుపుతున్నారు. ఆపై శివపంచాక్షరీ  జపం సాగుతున్నది.
 కార్తీకమాసం చివరిరోజున మరలా సహస్ర లింగార్చన జ్యోతిరూపశివలింగార్చన జరుపబడతాయి .
మీగోత్రనామాలను  మెయిల్ చేసి  ప్రతిరోజూ మీశక్త్యానుసారం పంచాక్షరీ జపం చేయవలసినదిగా మనవి.

durgeswara@gmail.com

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP