శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రావణశుక్రవారపూజలకు గోత్రనామాలు పంపండి

>> Monday, August 4, 2014

శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం లో మహాలక్ష్మీ దేవికి ప్రీతిపాత్రమైన శ్రావణమాసపూజలు జరుపపడుతున్నాయి .ఈపూజలకు మీగోత్రనామాలు పంపండి. మీ కుటుంబంపై అమ్మఅనుగ్రహం కలగాలని కోరుతూ పూజలు జరుపబడతాయి.శుక్రవారం అమ్మముందు దీపారాధన చేసి పాలతోవండిన పాయసం నివేదనచేయండి. ఆకలిఅన్నవారికి అన్నం పెట్టండి అమ్మసంతోషిస్తుంది.

గోత్రనామాలు  durgeswara@gmail.com నకు పంపండి

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP