అమ్మా ! నీ అనుగ్రహమే కదా ఇదంతా !
>> Friday, October 18, 2013
 అమ్మ  అనుగ్రహంతో శరన్నవరాత్రి ఉత్సవములు కన్నులపండుగగా నిర్వహించబడ్డాయి. ఈసంవత్సరం కాలుకు దెబ్బతగిలిఉండటం వలన ఈ కార్యక్రమములలో పాల్గొనగలనా లేదా అన్న సందేహాలను దూరంచేస్తూ స్టాండ్ పట్టుకు నడవగలిగే ఓపిక ఇవ్వటం తో కార్యక్రమాలలో పాల్గొనగలిగాను. విశేషంగా ఈసంవత్సరం నవరాత్ర దీక్షా విధానంలో కార్యకర్తలు సాధనా శిబిరాన్ని  నిర్వహించుకోగలిగారు.  ఇక అమ్మ వైభవానికి లోటురాకుండా కార్యక్రమాలు జరుపుకోగలిగే శక్తిని ప్రసాదించినది . 
చివరిరోజు సామూహికంగా సుమంగళులచే జరిపించిన కుంకుమార్చనలు , నిత్యం జరిపిన సంకీర్తనలు అమ్మ మోములో చిరునవ్వులు కనిపింపజేశాయి.
ఈ కాలంలో గోత్రనామాలు పంపిన భక్తులందరి తరపునా అర్చనలు జరిగాయి. ఎంతవైభవంగా పూజలు జరిగాయో అంత అన్నదానం కూడా జరగటం అమ్మ అనుగ్రహమే.
నవరాత్రిసమయములలో దేదీప్యమానంగా వెలుగుతున్న దివ్యమూర్తులను దర్శించండి ఈ క్రింది లింక్ లో
https://plus.google.com/photos/111792900373084554502/albums/5936115297981614385?authkey=CMGAp7ufiPjBaw

0 వ్యాఖ్యలు:
Post a Comment