శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హిమాలయాలయాలను దర్శించాలనే కోరిక ఇలా నెరవేరింది

>> Friday, June 14, 2013

చిన్నప్పటినుండి  ఋషిభూములైన హిమాలయాలను సందర్శించాలనే కోరిక నలభై నాలుగేళ్ళు పూర్తయినదాకా కూడా తీరలేదు.  పదేపదే అడగటం వలననేమో "అమ్మ" వెళ్ళిరాపో అన్నట్లు అవకాశమిచ్చినది. మే ఇరవై ఏడు న బయలుదేరి  మధుర,బృందావనం, హరిద్వారం,ఋషీకేశ్, కేదారనాథ్, బదరీనాథ్ లుచూసి తిరుగు ప్రయాణం లో కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని వచ్చాను.    అందువలన మితృలకు బ్లాగులోనూ, మెయిల్ లోకూడా అందుబాటులో లేను. యాత్రావివరాలన్నీ వివరంగా పొస్ట్ వ్రాస్తాను. జైశ్రీరాం 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP