శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తీర్థయాత్రలపై జిజియా పన్ను విధించినవారికీ .. పండుగకు ఇంటికెల్లాలనుకుంటే అదనపు చార్జీలు వసూలుచేస్తున్న మీకు తేడా ఏమిటి మహా ప్రభో ???

>> Friday, January 11, 2013

అయ్యా  !
దయగల మహాప్రభువులు ! తమధర్మపాలనలో   ముస్లిములు మక్కాకెల్లటానికి మేము కట్టిన పన్నులనుండి ముడుపులిస్తిరి ! బెత్లెహాం వెల్లిరమ్మంటూ కిరస్తానీయులలకు బెల్లం మిఠాయీలుగా మావద్దపన్నులు వసూలుచేసి తాయిలాలుగా ఇస్తుంటిరి ! చివరకు గుళ్లలో మేము రూపాయి..రూపాయి గా వేసిన కానుకలను కామన్ గుడ్ ఫండులంటూ ఇతరమతస్థులకిస్తుంటిరి !  మరిదేం ఖర్మ ప్రభో !  మాపండుగకు మేము ఊరెల్లటానికి అదనపుచార్జీలు [పన్నులు] వసూలు చేస్తుంటిరి ?  ఏమిటి మాకీదుస్థితి ? ఎన్నాల్లీ  దోపిడి ?  ఇంకెంత కాలం పీడిస్తారిలా మమ్మల్ని పిండారీలలాగా ??????
తీర్థయాత్రలపై జిజియా పన్ను విధించినవారికీ .. పండుగకు ఇంటికెల్లాలనుకుంటే అదనపు చార్జీలు వసూలుచేస్తున్న మీకు తేడా ఏమిటి మహా ప్రభో ???

2 వ్యాఖ్యలు:

Anonymous January 12, 2013 at 4:40 AM  

Very valid question.

మనోహర్ చెనికల January 14, 2013 at 10:40 PM  

ఏమీ తేడా లేదు,

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP