వెన్ను నొప్పిని తగ్గించే అద్భుతప్రయోగం
>> Monday, December 10, 2012
వెన్ను నొప్పిని తగ్గించే అద్భుతప్రయోగం
మానవుని లో వెన్నుపూస ప్రధానమైన అవయవం . వెన్నుపూస అడుగుభాగంలో చుట్టచుట్టుకుని ఉన్న కుండలినీ శక్తి యోగసాధనలో మేల్కున్నప్పుడు వెన్నుపాము ద్వారా ప్రయాణించి సహస్రారాన్ని చేరటమే సిధ్ధియని చెబుతారు. అయితే సాధకులు కానివారిలో కొంతమందిలో వెన్ను నొప్పి వస్తుంది. దీనివలన నరకయాతన అనుభవిస్తుంటారు. ప్రయాణాలలో నైతే వారి బాధ వర్ణనాతీతం .
పరమేశ్వరుని అనుగ్రహంతో ఈ వెన్ను నొప్పిని నివారించుకునే ఓ అద్భుతవైద్యం ఉంది. ఆచరించి చూడండి .ఆయన అనుగ్రహాన్ని పొందండి. వెన్ను నొప్పిలేనివారైనా ఈ క్రియద్వారా మేలు పొందుతారు.
తులసిరసం .... తేనె.. నువ్వులనూనె... పచ్చకర్పూరం .. సమంగా మిశ్రమం చేసి దానిని ఓప్రమిదలో ఉంచి జ్యోతి వెలిగించి పరమేశ్వరుని సన్నిధిలో ఉంచాలి . ఆపై ఆదీపం పైభాగాన మీ హస్తమును ఉంచి ఈక్రింది మంత్రాన్ని వెయ్యిన్నెనిమిది సార్లు జపించాలి . చేయి ఎక్కువసేపు చాచి ఉంచలేకున్నా పరవాలేదు . మంత్రజపం మాత్రం మధ్యలో ఆపకుండా ఎవరితో మాట్లాడకుండా ఆలోచనలను పక్కకు మరల్చకుండా స్వామి పై దృష్టి ఉంచి సాగించాలి .
" ఓం సర్వశుభలక్షణాయ మృత్యుంజయాయ నమః" ఈమంత్రాన్ని జపించాలి . తదనంతరం ఆప్రమిదలోని మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని [కొద్దిగా వంచుకుని] వెన్నుపూసకు నొప్పి ఉన్నభాగంలో సున్నితంగా మర్ధన చేసుకోవాలి . కాలకూఠాన్ని కూడామ్రింగి లోకాలను కాపాడిన పరమేశ్వరుని అనుగ్రహం వలనమహామహా వైద్యాలకు కూడా లొంగని నొప్పి ఈప్రక్రియద్వారా తొలగిపోతుంది . ఇలా విడువకుండా కొన్నిరోజులు చేయాలి .
[వద్దిపర్తి ప్రభాకరసిధ్ధాంతి గారి ప్రవచనములనుండి]

0 వ్యాఖ్యలు:
Post a Comment