ఛీ ! మీ బతుకులు తగలెయ్యా ! మందు అలవాటుచేయటం కోసం కూడా పథకాలా ?????
>> Wednesday, November 7, 2012
ప్రభుత్వాలున్నది ప్రజాసంక్షేమానికి . కానీ నేటిప్రభుత్వాలు ఇలా తాగుళ్ళు తిరుగుళ్ళు అలవాటు చేయటాకికూడా పాల్పడుతుంటే ఇది పరిపాలనా?మనం నాగరికత కలసమాజంలోనే జీవిస్తున్నమా ? అనే అనుమానం కలుగుతుంది. ఈ వార్తలు చదువుతుంటే .
ఇక 'రెడీ టు డ్రింక్' మద్యం
తక్కువ పరిణామంలో ఆల్కహాల్
బీం గ్లోబల్ స్పిరిట్స్ సంస్ధకు అనుమతి
http://andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/nov/7/main/7main16&more=2012/nov/7/main/main&date=11/7/2012
హైదరాబాద్, నవంబర్ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇక 'రెడీ టు డ్రింక్' మద్యం
అందుబాటులోకి రానుంది. ఇందులో ఆల్కహాల్ శాతం అతి తక్కువగా ఉంటుంది. రెడీ
టు డ్రింక్‌లో నీళ్ళను కానీ, సోడాను కానీ ఇతరత్రా కూల్‌డ్రింక్‌లను కానీ
కలుపుకోవాల్సిన అవసరముండదు. దీనిని నేరుగా తాగేయవచ్చు.
కొత్తగా మద్యం అలవాటు చేసుకొనేవారికి లేదా ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండే మద్యాన్ని తాగి ఇబ్బంది పడేవారి కోసం ఈ విధమైన మద్యాన్ని తయారు చేస్తారు.
[ఈ దిక్కుమాలిన వార్తను పై లింక్ లో చూడగలరు]
కొత్తగా మద్యం అలవాటు చేసుకొనేవారికి లేదా ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండే మద్యాన్ని తాగి ఇబ్బంది పడేవారి కోసం ఈ విధమైన మద్యాన్ని తయారు చేస్తారు.
[ఈ దిక్కుమాలిన వార్తను పై లింక్ లో చూడగలరు]
2 వ్యాఖ్యలు:
క్షమించాలి మీరు వాళ్ళకు చెబుతున్నట్టు ఉంది, ఎక్కడా తిడుతున్నట్టు లేదు.
manam yenni annaa sarkar mandupai adayam penchukune pane chestundi karanam adi pradhana income source kabatti
Post a Comment