శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వార్నీ ! కుయుక్తులతో నీవు మావాల్లను మతం మారిస్తే అది మతస్వేచ్చా ??!! మాయింట్లోకి మేం వాల్లను ఆహ్వానిస్తే అది మతస్వేచ్చకు భంగమా !!!??

>> Saturday, November 3, 2012

ఈదేశంలో ఎన్నిరకాల కుట్రలు కుయుక్తులు ప్రయోగించాలో అన్నీ ప్రయోగించి  అమాయకులను మతంమార్చి అన్నదమ్ములలో చిచ్చుబెట్టిన మిషనరీలు ఇప్పుడు  దాదాపు  రాజ్యాధికారాన్ని  స్వాధీనం  చేసుకునే స్థితిలో కొచ్చారు. అందుకోసం వారు ప్రయోగించిన వ్యూహాలు బహుళం. వాటిఫలితంగా నేడు సమాజంలో పైకి కనిపించకున్నా మానసికంగా  ఓ భయంకరమైన విభజన చోటుచేసుకుని ఉంది. సాంస్క్రుతీసాంప్రదాయాలను ధ్వంసంచేయటమే గాక పరోక్షంగా  దేశ సార్వభౌమత్వం తమ [విదేశీశక్తుల] చేతులలోకి తీసుకోవటమనేది వారి  అసలు లక్ష్యం .అది అందరికీ తెలిసిన రహస్యమే. అసలు వారి ప్రచారమంతా,నిధులువరదలాపారించటమంతా  ఈలక్ష్యం కోసమే. ఎక్కడన్నా ఈ మతమార్పిడులను ఎవరన్నా వ్యతిరేకిస్తే అది మతస్వేఛ్చకు భంగమంటూ తమపెట్టుబడులద్వారా నిర్మించిన నెట్ వర్క్ ద్వారా గోలగోల చేస్తారు.

అదే ఇప్పుడు పరిపూర్ణానందస్వామి అనే  ఆయన  దూరమైన అన్నదమ్ములను దరికిచేర్చుకోవాలనే తపనతో ఏదో ఓచిన్న ప్రయత్నం  మొదలుపెట్టగానే   ' ఇది మతస్వేఛ్చకు భగం కలిగిస్తుంది. ఆయన ప్రచారాన్ని  నిషేధించాలి అని   గొడవ  చేస్తున్నారు.

ఔరా ! తెల్లోడా ! నీ తెలివే తెలివి. నాడు నీ కుట్రలను  ఎప్పటికీ కొనసాగించేలా నీవు సృష్టించిన నీ మానసికపుతృలు నీ లక్ష్యాన్ని సజీవంగా  ఉంచుతున్నారు !!!!

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP