శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"కామ" జఠ్మలానీలకేం తెలుసు రాముని గొప్పతనం ?? లేకివెధవ లకు నచ్చుతుందా లక్ష్మణుని వ్యక్తిత్వం ???

>> Friday, November 9, 2012

వయస్సు పైబడ్డా ఉచ్చనీచాలు తెలియని" కామ"జఠ్మలానీ కెలా తెలుస్తుంది రాముని గొప్పతనం .  తన మనవరాళ్లవయస్సు పిల్లలతో పార్టీలలో మందు  పుచ్చుకుంటూ లేకి నృత్యాలుచేస్తున్న  ఇతని ఫోటోలు పత్రికలద్వారా చూశాం. ఏదో భగవంతుని దయవలన వచ్చిన గొంతు పెద్దదై న్యాయవాదిగా వచ్చిన పేరుతో  అవసరం కోసం గౌరవించి నట్లు నటిస్తున్నారు క్లైంట్లయినా . అదే వరుసగా ఓ ఇరవై కేసులు ఓడిపోతే వీని ముఖంమ్మీద ఖాండ్రించి ఉమ్మేసి పోతారు వయస్సుకూడా చూడకుండా .అదీ వీని వ్యక్తిత్వం. వృత్తిపరంగా నైనా  న్యాయవాది అయిఉండి  డబ్బిస్తే చాలు ఎంతటి తప్పునైనా ఒప్పుగా వాదించగల నీచపు మనిషీతడు . వీనికంటే వేశ్యలు నయం.  పొట్టకూటికోసమేగాని ఎవరికీ అపకారం చేయాలని  తపనపడరు.

ప్రజల అభీష్టం మేరకు పాలనసాగించాలి రాజు. ఎన్ని  కష్టాలు వచ్చినా ,అని  నిరూపించి చూపిన మహోన్నతవ్యక్తిత్వం రామునిది. ఆయన వ్యక్తిత్వమే  దైవత్వంకన్నా మిన్నగా కోట్లాదిమందికి ఆరాధనీయమైనది.
అన్నదమ్ముల అనుబంధానికేకాదు ,పర స్త్రీలపట్ల ,పెద్దవారి పట్ల ఎటువంటి వినయం,భక్తిభావన కలిగిఉండాలో చూపించాడు లక్ష్మణుడు. లేకి వెధవలకు ఇలాంటి మహోన్నత విలువలు అంగీకారం కావుకదా .
ఇక  ఎంగిలిమెతుకులకాశపడి  గుంటనక్కలలాగా  అవకాశం ఎప్పుడొచ్చినా ధర్మంపై బురదచల్లాలనే కాచుకుఉన్న గుంటనక్కలకు ,వాల్లమైకు ల్లాంటి చానల్లకు  ఇదొక సదవకాశం . ఇష్టమొచ్చినట్లు వాగటానికి. వాటినిశుధ్ధంగాఉంచుకోవటం ఎప్పుడో మానివేశారు కనుక వాటికిపండగే మలం తినే పందులలాగా .


ఇంతకీ ఈవెధవకు ఇప్పుడు  అంతర్గతంగా ఓ ఆఫర్ వచ్చింది . ఆపంచనచేరటానికి  ఇదో వంక.అందుకే వాని సహజనైజం బయటపెట్టి వాగాడు.

అవసరం కోసం  ఇలాంటి  దరిద్రులను దరిచేర్చుకుని          బిజేపీ బ్ర్షష్ఠుపడుతున్నది.  లక్ష్యాలు మరచి  రాజకీయ లబ్దిపరమావధి అనుకుంటే ఇలాంటి వెధవలతో నిండి ప్రజలకు  శాస్వతంగా దూరమవుతుంది ఆపార్టీ .

1 వ్యాఖ్యలు:

Truely November 9, 2012 at 12:05 PM  

ఆశ్చర్యం గ వుంది రామ్ జేత్మిలని అని పేరు పెట్టుకొని రాముడి గురించి అనవసర ప్రేలాపాన ఎందుకు చేసాడో. ఆయన వయసుకి కొంచెం దైవ చింతన పెరగాలి. ఈ వయసులో ఇంకా ఏమి సంపాదించాలని? ఆయన మీద ఇదివరకు ఒక మంచి అభిప్రాయం వుండేది. ఐన ప్రతి వాళ్ళకి రాముడు రామాయణం గురించి విమర్శించటం ఒక పరిపాటి ఐపోయింది అడిగే వాడు లేదు కదా అని. ఒక నీచురాలు రామాయణ కల్ప వృక్షం ని వక్రీకరించి రాసింది. రామాయణం నిజంగా చదవని వాళ్ళు అర్ధం చేసుకొని వాళ్ళు అందరు ఆ పుస్తకం చదివి ఒక నీచ సంస్కృతి అలవర్చు కుంటున్నారు.ఒక రకంగా బాధగా కూడా వుంది తరువాతి తరం ఏవైపుకు వేలుతున్నదో అని.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP